అప్పుడెప్పుడో మాయా బజార్లో, కొత్త పదాల అవసరాన్ని మన S.V. రంగా రావు గారు గుర్తు చెయ్యడం కాదు, నేను అనుకునే కొన్ని కొత్త పదాలని (funny గా) ఒక చోట పొందు పరిస్తే ఎలా ఉంటుందని, ఈ పేజీ మొదలు పెట్టాను. అసమదీయులందరికీ, ఇందులో స్వాగతం.
1. గజీతగాడు: బాగా జీతం సంపాదిస్తున్న వాడు.
2. సంపన్నులు: కొంచెం అయినా (ఆదాయపు) పన్ను కడుతున్న వాళ్ళు.
3. ఆస్తికులు: బాగా ఆస్తి ఉన్న వాళ్ళు.
No comments:
Post a Comment